మాజీ మేయర్ జన్మదిన వేడుకలు 

మాజీ మేయర్ జన్మదిన వేడుకలు 

విశ్వంభర, పీర్జాదిగూడ: పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త కిషోర్ గౌడ్ హాజరై శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆసర్ల బీరప్ప, రాపోలు ఉపేందర్, పలువురు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags: