డిప్యూటీ సీఎం కుమారుడి వివాహానికి ఆహ్వానం

డిప్యూటీ సీఎం కుమారుడి వివాహానికి ఆహ్వానం

విశ్వంభర, మహేశ్వరం:  తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కె.ఎల్.ఆర్ నివాసానికి వచ్చారు. ఈనెల 5న తన కుమారుడు సూర్య విక్రమాఆదిత్య పెళ్లికి రావాలని కిచ్చెన్నగారి దంపతులను ఆహ్వానించారు,.

Tags: