మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన

మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఉత్తటూరు గ్రామంలో గురువారం గ్రామ సర్పంచి ఆధ్వర్యంలో మహిళా భవన నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జెట్టి, సంఘ బంధం అధ్యక్షురాలు చెరుకు వసంత, వార్డ్ మెంబర్లు పోతుల మచ్చగిరి, మేడి నరసింహ, విబికే పునుగోటి లావణ్య, పాల సెంటర్ చైర్మన్ దాసరి నీలమ్మ, సెక్రటరీ ఉపేందర్, కోళ్ల గణేష్, మాజీ ఎంపీటీసీ లక్ష్మమ్మ, మరియు మహిళలు,  పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags: