జాతర రెస్టారంట్ ప్రారంభోత్సవం
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో జాతర రెస్టారంట్ ను ఎన్ డి తండా సర్పంచ్ ఆంగోత్ అరుణ గోపాల్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ , మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా, గ్రామ యువకులు కృష్ణా నాయక్, రాజేందర్ నాయక్, మైపాల్ నాయక్, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



