కళ్యాణోత్సవాల్లో వాహన ప్రదక్షిణలు

కళ్యాణోత్సవాల్లో వాహన ప్రదక్షిణలు

విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి లోని చారిత్రక మహిమాన్విత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక కళ్యాణోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నిత్య పూజాధి కయంకర్యాలు యధావిధిగా జరుగుతున్న క్రమంలో మంగళవారం అందంగా అలంకరించబడిన ఎడ్లబండ్ల తో పాటు ద్విచక్ర ,త్రిద్విచక్ర,చతుచక్ర వాహనాల పై  కుటుంబ సమేతంగా వాహన రూడు లై నరసింహ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రతి సంవత్సరం స్వామివారి కల్యాణోత్సవాల లో భాగంగా ఎడ్ల బండ్లు,వాహన ప్రదక్షణ లు చేయడం పూర్వం నుంచి ఆచారంగా వస్తోంది .

Tags: