సిద్దిపేటలో ఘనంగా హోలీ 

సిద్దిపేటలో ఘనంగా హోలీ 

విశ్వంభర, సిద్దిపేట:  రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలోని మమ్స్ గల్లీలో హోలీ  సంబరాలు మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. గల్లీలోని మహిళలు కేరింతలతో రంగులు రుద్దుకున్నారు. ప్రతి ఏడాది హోలీ సందర్భంగా స్నేహబంధాన్ని చాటుకుంటూ  సంబరాలు చేసుకుంటారు.

Tags: