కేంద్రీయ విద్యాలయానికి స్థల సేకరణ 

కేంద్రీయ విద్యాలయానికి స్థల సేకరణ 

 విశ్వంభర,సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న  కేంద్రీయ విద్యాలయానికి కావలసిన  స్థల సేకరణ  కొరకు సూర్యాపేట మున్సిపల్ పరిధిలో గల కేసారంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు.  స్థల పరిశీలన బృందంలో కేంద్ర విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ సంతోష్, అసిస్టెంట్ కమిషనర్ ఇజ్రాయిల్, నల్గొండ కేంద్ర విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్, తాసిల్దార్ కృష్ణయ్య ఉన్నారు.

Tags: