హోలీ  వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు

విశ్వంభర, అంబర్‌పేట : హోలీ  పండుగ సందర్భంగా అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్  దంపతులు హైదర్గూడా లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అందరితో కలసి రంగులు ఆడుతూ సంతోషాన్ని పంచుకొని, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక హోలీ  శుభాకాంక్షలు తెలియజేశారు

Tags: