హోలీ సంబరాల్లో రాంచందర్ రావు

హోలీ సంబరాల్లో రాంచందర్ రావు

విశ్వంభర, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక నివాసులు, బిజెపి కార్యకర్తలతో కలిసి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తన నివాసంలో హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. అదేవిధంగా ఓయూ క్యాంపస్ లో జరిగిన వేడుకలలో కూడా ఆయన పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ సాంప్రదాయ ఆటలతో సంబరాలు నిర్వహించారు. సమైక్యతను ప్రతిబింబించే ఆత్మీయ వాతావరణంలో వేడుకలు సాగాయి.

Tags: