సమైక్యతతో హోలీ వేడుకలు

సమైక్యతతో హోలీ వేడుకలు

విశ్వంభర, జూబ్లిహిల్స్ : జూబ్లిహిల్స్ రౌనక్ ఎస్టేట్‌లో హిందూ ముస్లిం సద్భావన స్ఫూర్తితో హోలీ వేడుకలు నిర్వహించారు. జైభారత్, జైహో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కామదహనం, హోలికా దహనం నిర్వహించి పర్యావరణ హిత రంగులతో సంబరాలు జరుపుకున్నారు. 9వ నిజాం రౌనక్ యార్ ఖాన్ పాల్గొని సామరస్య వాతావరణంలో పండుగలు జరుపు కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు ప్రముఖులు హాజరయ్యారు.

Tags: