కోడిపందేల నిర్వాహకులు అరెస్ట్ 

కోడిపందేల నిర్వాహకులు అరెస్ట్ 

విశ్వంభర, తొర్రూరు:  మండలంలోని గుంటూరు గ్రామ శివారులో కోడిపందే ల నిర్వాహకులను అరెస్టు చేసినట్లు ఎస్సై ఉపేందర్ ఒక ప్రకటనలో  తెలిపారు. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళ వారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తూరు గ్రామ శివారులో గల మామిడి తోటలో కోడిపందాలను నిర్వహిస్తున్నారని  సమాచారం మేరకు దాడి చేయగా కోడి పందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులతో పాటు 65,400 రూపాయలు ,17 కోళ్లు , 4 సెల్ ఫోన్లు, 3 మోటర్ సైకిల్లు, ఒక బొలెరో వాహనం ను సీజ్ చేసి నాట్లు పేర్కొన్నారు. కోడి పందేల నిర్వాహకులు గుంజ వెంకటేష్,  అల్లం హుస్సేన్,  అల్లం ప్రసాద్ , కిన్నెరసారయ్య లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరి కొంతమంది పరారీలో ఉన్నారని  తెలిపారు.

Tags:  

Advertisement

LatestNews

సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .
జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ