ఓయూ లో  ఘనంగా హోలీ వేడుకలు 

ఓయూ లో  ఘనంగా హోలీ వేడుకలు 

విశ్వంభర, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు యువతతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,   ఈ తరహా కార్యక్రమాలు యువతలో సానుకూల చైతన్యాన్ని, సామూహిక భావాన్ని పెంపొందిస్తాయన్నారు.

Tags: