బుధేరాలో నూతన గృహ ప్రవేశం చేసిన వీరేశం గౌడ్‌

విశ్వంభర, మర్పల్లి : కొంశెట్పల్లి బిఆర్ఎస్  సీనియర్ నాయకుడు వీరేశం గౌడ్ బుధేరాలో నూతనంగా నిర్మించిన స్వగృహంలో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకుడు మన్నే సుధాకర్, గ్రామ నాయకులు, సభ్యులు కలిసి వీరేశం గౌడ్‌కు  అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీరేశం గౌడ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొని ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. నూతన గృహంలో ఆయన కుటుంబ సభ్యులు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/veeresham-goud-has-entered-a-new-house-in-budhera/article-17954

Tags: