ఓటర్ల జాబితా సర్వే ఎస్‌ఐఆర్ పత్రాల పంపిణీ
విశ్వంభర, అంబర్ పేట : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో భాగంగా శుక్రవారం హైదరాబాదు బాగ్ అంబర్ పేట బతుకమ్మకుంట సాయిమధురానగర్‌లోని బూత్ నంబర్–60 వద్ద మాజీ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి ఓటర్లకు ఎస్‌ఐఆర్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలోని వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో: జమ్మిచెట్టి బాలరాజ్, చంద్రమోహన్, ఆర్బీఐ రమేష్, కోట్ల సంతోష్ కుమార్, నిరంజన్, యాదగిరి, హేమంత్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.