5న భువనగిరిలో రాజ్యాధికార సమరభేరి

5న భువనగిరిలో రాజ్యాధికార సమరభేరి

విశ్వంభర, రామన్నపేట: జులై 5న యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సాయంత్రం 4.30 నిమిషాలకు జరిగే రాజ్యాధికార సమరభేరి–చలో భువనగిరి సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రామన్నపేట మండల అధ్యక్షులు కళ్లెం ఉపేందర్ రామన్నపేట మండల ఎంపీడిఓ రాములుకు అందజేశారు.  సమరభేరి సభ లక్ష్యాలు, సామాజిక న్యాయం, రాజ్యాధికారం సాధన, బీసీ–ఎస్సీ–ఎస్టీ–మైనారిటీల ఐక్యతపై వివరించారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rajyadhikara-samarabheri-at-bhuvanagiri-on-5th/article-17950

Tags: