అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి
విశ్వంభర, పరిగి: చౌడాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామాలలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి, రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలింగ్ 169బూత్ లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎన్యూమరేషన్ ఫారమ్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారం లో తప్పులు లేకుండా పిల్ చేయాలనీ బి ఎల్ ఓ రేణుక , బి ఎల్ ఎ చంద్రమౌళి లకు తెలియజేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్, ఆత్మ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, సర్పంచ్ లావణ్య, రామాంజనేయులు, డైరెక్టర్ చెన్నయ్య, వెంకటయ్య .ఉపసర్పంచ్ గోపాల్ నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్, తదితరులు పాల్గొన్నారు.