మిర్యాలగూడ మండలంలో మరో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి

 విశ్వంభర, మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి మరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ను తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల సర్వేలో భాగంగా ఆలగడప పి హెచ్ సి  కేంద్రాన్ని సీపీఎం బృందం సందర్శించడం జరిగింది. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ,  ప్రజలందరికీ వైద్యపరంగా అత్యాధునిక వసతులను కల్పించాలని  మిర్యాలగూడ మండలంలో మరో పీహెచ్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అదనంగా మరో మెడికల్ ఆఫీసర్ను, స్టాప్ నర్సును  తక్షణమే కేటాయించాలని అసంపూర్తిగా ఉన్నటువంటి సబ్ సెంటర్ల భవనాలను పూర్తి చేయాలని ప్రజలకు అందుబాటులో ఉంచి వైద్య సేవలు మెరుగుపరచాలని మెడికల్ ఆఫీసర్ ను కేటాయించాలని ఇలా వైద్య పరమైన వసతులను ప్రజలకు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/another-phc-should-be-set-up-in-miryalaguda-mandal/article-17916

Tags: