సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

: చైర్ పర్సన్ రజిత వెంకటేష్

 విశ్వంభర, పరిగి : వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  పరిగి మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్ తెలిపారు. 16వ వార్డు శాంతినగర్ కాలనీలో పారిశుధ్య పనులను పర్యవేక్షించిన  మున్సిపల్ చైర్మన్ రజిత వెంకటేష్ పలు సూచనలు చేశారు. వర్షపు నీరు నిలవకుండా మట్టితో చదునుచేయించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాజేందర్, మున్సిపల్ సిబ్బంది,మీ కాలనీ వాసులు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/people-should-be-alert-for-seasonal-diseases/article-17967

Tags: