ఉచిత వైద్య శిబిరంనకు అపూర్వ స్పందన
On
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా :మహబూబాబాద్ మండలం , సింగారం గ్రామంలో అక్షర హాస్పిటల్ , యాజమాన్యం , సిబ్బంది తో కలిసి గ్రామ సర్పంచ్ దొంతర బో యిన నరేష్ , ఉపసర్పంచ్ దర్శనం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ , దొంతర బోయిన నరేష్, ఉప సర్పంచ్ దర్శనం లక్ష్మణ్ లు కార్యక్రమము నీ ఉద్దేశించి మాట్లాడుతూ మా గ్రామంలో అక్షరాస్పటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా అదృష్టo అనీ మని , దీనితో పాటు గ్రామస్తులకు వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు మందులు పంపిణీ చేయడం , చాలా సంతోషకరమైన విషయం అని, అక్షరాస్పటల్ యజమాన్యాన్ని , వైద్యులు , సిబ్బందిని , మా గ్రామస్తులు మర్చిపోలేనటువంటి విషయమని, ఇలా నిర్వహించడం వల్ల మీ ఆసుపత్రి యాజమాన్యానికి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అంతేకాకుండా రుణపడి ఉంటామని , అన్నారు . ఈ కార్యక్రమంలో ఆస్పత్రి యజమాన్యం,, మరియు వివిధ రకాల వైద్యులు , సింగారం గ్రామస్తులు, పాల్గొన్నారు .
🕒 21 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/unprecedented-response-to-free-medical-camp/article-16823