తిరుమల వెంచర్ లో మరమ్మతు  పనులు 

తిరుమల వెంచర్ లో మరమ్మతు  పనులు 

విశ్వంభర, పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డ్ తిరుమల వెంచర్ లో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అక్బర్ హుస్సేన్ కాలనీలో జెసిపి సాయంతో దగ్గరుండి రోడ్డు మరమ్మతు పనులు చేయించారు. ఈ సందర్భంగా అక్బర్ హుస్సేన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు మరమ్మత్తు పనులు చేయడం జరిగిందన్నారు. దశలవారీగా ఐదవ వార్డులో అభివృద్ధి పనులు కొనసాగించడం జరుగుతుందని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధిలో కాలనీ వాసులు భాగస్వాములు కావాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ శ్రీనివాస్ చారి, డాక్టర్ నరేందర్, కాలనీవాసులు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/repair-work-in-tirumala-venture/article-17962

Tags: