ఒలింపియాడ్ ఐటిఓ లో స్టేట్ టాపర్ గా టిఎన్ జోయన్నా
విశ్వంభర, నల్గొండ :- చెర్లపల్లిలోని ఓక్‌ట్రీ స్కూల్ టిఎన్ జోయన్నా 5వ తరగతి విద్యార్థిని ఇంటర్నేషనల్ టాలెంట్ ఒలింపియాడ్ ఐటిఓ లో స్టేట్ టాపర్ గా నిలిచి స్కాలర్‌షిప్ సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ విజయం విద్యార్థిని కృషి, ఉపాధ్యాయుల సమర్థ శిక్షణ, తల్లిదండ్రుల సహకారం మరియు పాఠశాలలో అమలు చేస్తున్న నాణ్యమైన విద్యా విధానానికి నిదర్శనమని యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మలపల్లి హనుమంత్ రెడ్డి మార్గదర్శకత్వాన్ని యాజమాన్యం అభినందించింది. అలాగే డైరెక్టర్లు మంగా రెడ్డి , సునీల్ రెడ్డి విద్యార్థిణిని, ఆమె తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను అభినందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.