పదవీ విరమణ 

పదవీ విరమణ 

విశ్వంభర / నందిమల్ల జూరాల :- అమరచింత మండలం, వనపర్తి జిల్లా నందిమల్ల క్యాంప్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ రిటైర్మెంట్ పొందుతున్న ఆంజనేయులు( s/o చిన్నయ్య) గారికి DE సమీహుల్లా అధ్యక్షతన వహించి  ఈ రిటైర్డ్మెంట్ జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. అలాగే ఆగస్టు  15  -2023 జిల్లా డిపార్ట్మెంట్లో ఉత్తమ ఎంప్లాయ్ అవార్డు అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం, పెబ్బేరు, గద్వాల్ మండలాల్లో వర్క్ ఇన్స్పెక్టర్ గా పని చేయడం, సబ్ డివిజన్  -  1 లో మజ్దూర్  గా జాయిన్ అయి, అదే సబ్ డివిజన్  -1 సహాయక ఇంజనీర్ గా పదవి విరమణ అవ్వడం తోటి ఇరిగేషన్ సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి DE నారాయణ (ఇరిగేషన్ డిపార్ట్మెంట్), తోటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు  మరియు పలువురు గ్రామ పెద్దలు, ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/retirement/article-17991

Tags: