సిసి రోడ్డు పనులు ప్రారంభం
On
విశ్వంభర, బొంరాస్ పేట : గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 30 లక్షల వ్యయంతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం సర్పంచ్ వీరేశలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాండు, గ్రామస్తులు పాల్గొన్నారు.



