ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ ..  ఇద్దరికీ తీవ్ర గాయాలు.. 

విశ్వంభర, పెద్ద శంకరంపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొట్టుకోవడంతో  ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన పెద్ద శంకరంపేట పట్టణ శివారులోని గురుపాద గుట్ట  వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పెద్ద శంకరంపేటకు చెందిన లొద్ద  రవి, మల్కాపూర్ తాండకు చెందిన జైపాల్ లకు  తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు లు వెంటనే 108 సమాచారం అందించడంతో ఇద్దరివి  చికిత్స నిమిత్తం  సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి  చేరుకుని వివరాలు  సేకరిస్తున్నారు

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/two-bikes-coming-from-opposite-sides-collided-and-both-got/article-20921

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి