నూతన గ్రంథాలయ చైర్మన్ కు ఘన సన్మానం
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో వలిగొండ గ్రంథాలయ చైర్మన్ ఆదిమూలం సోమేశ్ ను వివిధ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు . దోమకొండ సత్యనారాయణ, కీర్తి రమేష్, ఆదిమూలం రమేష్, కీర్తి సత్యనారాయణ, వెంపటి సోమేష్ , కీర్తి సోమేష్, లక్ష్మీనారాయణ, వెంపటి అశోక్, వెంపటి నరేష్, రామగిరి దుర్గాప్రసాద్, రంగాపురం బాలరాజు, కీర్తి వెంకటేశం, తదితరులు పాల్గొని శాలువతో సన్మానించారు.