పట్టపగలే ఇంట్లో చోరీ  

పట్టపగలే ఇంట్లో చోరీ  

విశ్వంభర,  ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా  పోచారం ఐటీ కారిడార్  పోలీస్ స్టేషన్ పరిధిలోని యన్నంపేటలో  పొలగోని మధు (66),  అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న గల్లీలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం మధు ఇంటి తలుపులు  గేటుకు తాళం వేసి పక్కింటికి వెళ్లి వచ్చేసరికి తాళాలు తలుపులు పగలగొట్టి ఉండడంతో. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువా తాళం కూడా తెరిచి ఉంది . బీరువాలోని దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించి వెంటనే పోచారం పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  దర్యాప్తు చేస్తున్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/burglary-at-home-in-broad-daylight/article-20881

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి