తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగంలో సూర్యాపేటకు కీలక పదవులు

విశ్వంభర, సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగంలో సూర్యాపేటకు చెందిన ముగ్గురు ఆర్యవైశ్య నాయకులకు కీలక బాధ్యతలు దక్కాయి. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఉన్న శ్రీ వాసవి సేవా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, మాజీ రాజ్యసభ సభ్యుడు టి.జి. వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో సూర్యాపేటకు చెందిన వెంపటి శబరినాథ్, సోమా ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం ఉపాధ్యక్షులుగా, యామా సంతోష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులకు రాష్ట్ర, జిల్లా, పట్టణ ఆర్యవైశ్య మహాసభ నాయకులు అభినందనలు తెలిపారు. అలాగే శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజ అభివృద్ధికి నూతన కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/key-posts-for-suryapet-in-arya-vaishya-youth-department-of/article-20925

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు