ఊటుపల్లి లో ఘనంగా ఆషాఢ  మాస బోనాలు 

ఊటుపల్లి లో ఘనంగా ఆషాఢ  మాస బోనాలు 

విశ్వంభర, దోమ: మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బారాది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా  మైసమ్మ తల్లి కి బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తయారు చేసి అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతరాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు,మాజీ ఎంపీటీసీ రామ్ చంద్రయ్య,గ్రామ పెద్దలు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ashadha-masa-bona-in-ootupalli/article-20905

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి