ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం

విశ్వంభర , హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారికి  కూరగాయలతో శాఖాంబరి అవతారంగా అలంకరించి వాసవి పారాయణం,వాసవి మాత చాలీసా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అంటూ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ కట్టుకొని స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/friends-day-celebrated-under-the-auspices-of-the-arya-vaishyas/article-20913

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు