పాపన్న జయంతి ఉత్సవాలకు సర్పంచి కి ఆహ్వానం
విశ్వంభర, నెల్లికుదురు: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ,జయంతి ఉత్సవాలను ఈనెల 10న జై గౌడ్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరగనున్నాయి.ఈ మేరకు నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచికు జై గౌడ్ మహబూబాబాద్ జిల్లా గౌరవాధ్యక్షులు చిర్ర యాకాంతం గౌడ్ తో పాటు జిల్లా అధ్యక్షులు గుదే వీరన్న గౌడ్, నెల్లికుదురు మండల అధ్యక్షులు తండ నర్సయ్య గౌడ్ లకు జై గౌడ్ సంఘం జాతీయ అధ్యక్షులు డా.వట్టికూటి రామారావు గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి నారాయణ గౌడ్ లు పాపన్న జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రాలను అందజేశారు. సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహోన్నతుడైన సర్వాయి పాపన్న గౌడ్ ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు.