ఘనంగా అంబేద్కర్ జయంతి

ఘనంగా అంబేద్కర్ జయంతి

 విశ్వంభర, ఘట్కేసర్ : రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్  135 జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Tags: