ఘనంగా అంబేద్కర్ జయంతి 

 ఘనంగా అంబేద్కర్ జయంతి 

  విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి . జలంధర్ రెడ్డి , మండల పంచాయతీ అధికారి  వై. ప్రేమలత  హాజరై అంబేద్కర్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ సమాజ సమానత్వం, న్యాయం, విద్య ప్రాముఖ్యతపై చేసిన కృషి దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

Tags: