ఘనంగా అంబేద్కర్ జయంతి 

ఘనంగా అంబేద్కర్ జయంతి 

విశ్వంభర, గాజుల రామారాం:  రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్  135 వ జయంతి వేడుకల కు ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Tags: