డిండి లో ఘనంగా  అంబేద్కర్ జయంతి 

డిండి లో ఘనంగా  అంబేద్కర్ జయంతి 

విశ్వంభర, డిండి:  మండల కేంద్రంలో  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్ గౌడ్, ఎస్ ఐ  బాలకృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శైలేష్, సర్పంచి నల్లగంతులు రవి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డమీది సాయి, ఉప సర్పంచ్  కౌసర్ రషీద్, మాజీ ఎంపీటీసీ రాధిక కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ నూకం వెంకటేష్, బి ఆర్ ఎస్ టౌన్ అధ్యక్షుడు గిరామైనీ  శీను, బిజెపి దేవరకొండ కన్వీనర్  కృష్ణ, శ్రీనివాసులు, విజయ్ కుమార్, లక్ష్మణ్, శ్రీనివాస్ గౌడ్, జనార్ధన్, అవుట మల్లేష్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags: