బండ కొత్తపల్లిలో అంబేద్కర్ జయంతి 

బండ కొత్తపల్లిలో అంబేద్కర్ జయంతి 

విశ్వంభర, గుండాల : బండకొత్తపల్లి గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండాల ఎస్ ఐ  హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు.

Tags: