బిజెపి ఇంటింటి ప్రచారం
On
విశ్వంభర, హనుమకొండ: 8వ వార్డులో బిజెపి అభ్యర్థి ఓరుగంటి మౌనిక రాజ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ గెలుపు ప్రచారంలో ప్రతి ఇంటి ప్రతి గడప గడప లోను బిజెపి పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం ఈ సందర్బంగా మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దామెర సదానందం ,కొత్తకొండ రాజు బిజెపి నాయకులు, వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు.



