కోతుల నివారణకు విరాళం

కోతుల నివారణకు విరాళం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలో కోతుల నివారణకు కోతులు పట్టే బోనులు చేయించడం కోసం మందడి విధ్యాసాగర్ రెడ్డి 10,116 రూపాయలు గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ కు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్ వరికుప్పల స్వామి, పంచాయతీ సిబ్బంది ఎండీ అమినొద్దిన్, మంటి అంజయ్య, నాగరాజు, ఈర్లపల్లి మల్లయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, సింగనబోయిన గణేష్, సింగనబోయిన జంగయ్య, మంటి లింగస్వామి, మందడి శ్రీధర్ రెడ్డి, కొమ్మగోని సంజీవ, గర్ధాస్ కరుణాకర్, సింగనబోయిన దశరద, మల్లం శ్రీరాములు, గర్ధాస్ పాండరి, గర్ధాస్ శ్రీకాంత్, సింగనబోయిన ఆంజనేయులు, గర్ధాస్ సతీష్, గర్ధాస్ మహేష్, రాధారపు నర్సింహా, శ్రీరామ్ సంతోష్, భోదాస్ నరేష్, బోదాస్ రవి, బోనగిరి మహేష్, బోనగిరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: