ఘనంగా కె.వి. రమణాచారి జన్మదినోత్సవం
On
విశ్వంభర, హైదరాబాద్ : కె.వి. రమణాచారి 75వ జన్మదినోత్సవాన్ని శిల్ప్ ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా నిర్వహించారు. రమణాచారి దంపతులను సత్కరించిందిచారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పిన్నా రవీందర్, కాపర్తి ప్రకాష్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రమణాచారి దంపతులు ఆరోగ్యం, సుఖసంతోషాలతో కొనసాగాలని, సమాజ సేవ, సాంస్కృతిక కార్యకలాపాల్లో కృషి చేయాలని అభిలషించారు.



