మీలా వంశీని భారీ మెజార్టీతో గెలిపిద్దాం

మీలా వంశీని భారీ మెజార్టీతో గెలిపిద్దాం

  • కాచం సత్యనారాయణ గుప్తా

మీలా వంశీని భారీ మెజార్టీతో గెలిపిద్దాం
కాచం సత్యనారాయణ గుప్తా

విశ్వంభర, సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ 33 వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీలా వంశీని భారీ మెజార్టీతో గెలిపిద్దామని వైశ్య వికాసవేదిక ఫౌండర్  చైర్మన్ , వి 3 ఛానల్, విశ్వంభర దినపత్రిక చైర్మన్, త డా. కాచం సత్యనారాయణ గుప్త కోరారు. ఆదివారం  33 వ వార్డులో మీలా వంశీ గెలుపుకై ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ కోసమే రాజకీయం లోకి వచ్చిన వ్యక్తిని తప్పక ఆదరిస్తే సమస్యలు లేని వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని తెలిపారు. దానికి తోడు మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి చేస్తాడని తెలిపారు.

Read More ఎల్ ఓ సి అందజేత.

Tags:  

Advertisement

LatestNews