గ్రామ పంచాయతీకి ఛత్రంజి విరాళం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగర గ్రామపంచాయతీకి బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రాస వెంకటేశం సుమారు 5,000 రూపాయలతో ఛత్రంజి విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్ వరికుప్పల స్వామి, పంచాయతీ సిబ్బంది ఎండీ అమినొద్దిన్, మంటి అంజయ్య, నాగరాజు, ఈర్లపల్లి మల్లయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, సింగనబోయిన జంగయ్య, సింగనబోయిన గణేష్, మందడి శ్రీధర్ రెడ్డి, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, గర్ధాస్ కరుణాకర్, కొమ్మగోని సంజీవ, గర్ధాస్ దశరథ, మల్లం శ్రీరాములు, గర్ధాస్ పాండరి, గర్ధాస్ శ్రీకాంత్, సింగనబోయిన ఆంజనేయులు, గర్ధాస్ సతీష్, గర్ధాస్ మహేష్, రాధారపు నర్సింహా, శ్రీరామ్ సంతోష్, భోదాస్ నరేష్, బోదాస్ రవి, బోనగిరి మహేష్, బోనగిరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



