డాక్టర్ సుదీర్ కుమార్ కు సన్మానం
విశ్వంభర, సూర్యాపేట: డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ సుదీర్ కుమార్ ను శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి గౌరవ సలహాదారులు గోపారపు రాజు, అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు భెలిదే శ్రీనివాసులు,సభ్యులు గుడిపాటి రమేష్,మిట్టపల్లి రమేష్, బెలిదే శ్రీనాథ్ లు పాల్గొన్నారు.