మృతుడి కుటుంబానికి  పరామర్శ

మృతుడి కుటుంబానికి  పరామర్శ

విశ్వంభర, మహబూబాబాద్:  పర్వతగిరి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు  ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు . ఆయన  దశదిన కర్మ కార్యక్రమానికి ప్రముఖులు మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బండి పుల్లయ్య , మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయం మాజీ డైరెక్టర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది సైదులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . అనంతరం  మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు .  ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మృతుడు  ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ చాలా మృదుస్వభావి  గ ల వ్యక్తి అని ,  పార్టీ వేరు అయిన  అందరితో మంచి స్వభావంతో ఉండేవారని వారు గుర్తు చేశారు . వీరీ వెంట  పిడుగు వెంకన్న ,  బిఆర్ఎస్ నాయకులు పెద్ది రాజు, గడ్డం సమ్మయ్య , పెద్ది రామనాథ జగన్, పెద్ది జనార్ధన్. కామ్లా నాయక్. వాడపల్లి శ్రీనివాస్. సిహెచ్ శ్రీనివాస్. రవి. వంశీ .దేవేందర్ రావు. వెంకన్న. నాగేష్. తరుణ్. తదితరులు ఉన్నారు .

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/advice-to-the-family-of-the-deceased/article-17648

Tags: