దుద్దెనపల్లిలో సిసి రోడ్డు పనులు ప్రారంభం

విశ్వంభర,  సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ లో సిసి రోడ్ పనులను స్థానిక సర్పంచ్ ఉడిగే విజయ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ, ఎన్ ఆర్ జి ఈ ఎస్ నిధుల నుండి గ్రామానికి  49 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతానని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్ముల రాజు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చాడ కొండారెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు గుండారపు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి వెంకటేశం గౌడ్, పంచాయతీ కార్యదర్శి రావుల శ్రీనివాస్, వార్డు సభ్యులు దూల పోచయ్య కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cc-road-works-started-in-duddenapally/article-17662

Tags: