మున్సిపల్ కమిషనర్ కు సమస్యల పై  వినతి పత్రం 

విశ్వంభర,  నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ పరిధిలో గల ఎన్టీఆర్ నగర్ కాలనీలో  పలు రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, డ్రైనేజ్ పొంగి పొర్లుతుండడం, సి సి రోడ్ లు గుంతలు ఉండడం, డంపింగ్ యార్డు లో చెత్త పేరుకు పోవడంతో  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాలనీ అపార్ట్మెంట్ నివాసితుల  సంతకాలు సేకరించి కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మెడిటేషన్ మాస్టర్ , అఖిలభారత వడ్డెర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కుంచెపు రమ, సుధాకర్, ప్రవీణ్,బాలకృష్ణ,సాయి,సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/petition-to-the-municipal-commissioner-on-the-issues/article-17620

Tags: