అర్హులైన లబ్ది దారులకే ఇందిరమ్మ ఇళ్లు
- ఉప సర్పంచ్ నాయిని అనిల్
విశ్వంభర, హనుమకొండ : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ముల్కలగూడెం గ్రామంలో జక్కుల రమ రాములు ల ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిల్ ముఖ్యతిధిగా పాల్గొన్నారు. రెండో విడుత ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన లబ్దిదారులకే కేటాయిస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న ఈ కార్యక్రమన్ని ఎలాంటి అక్రమాలకు తవులేకుండా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.