డాక్టర్స్ డే  శుభాకాంక్షలు 

డాక్టర్స్ డే  శుభాకాంక్షలు 

విశ్వంభర, హనుమకొండ:  వరంగల్ లోని జాతీయ డాక్టర్స్ డే ను  పురస్కరించుకొని వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాల అడిషనల్ డి ఎం ఈ అండ్ ప్రిన్సిపాల్ దివ్వల మోహన్ దాస్ మీడియాతో మాట్లాడుతూ,  డాక్టర్స్ అందరూ నిస్వార్థమైన సమాజ సేవకు అంకితం కావాలని సూచించారు. వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో చికిత్సలు అందించి కాపాడాలని కోరారు. వైద్యో  నారాయణ హరి అనే సూక్తిని మర్చిపోవద్దని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా  డాక్టర్లకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/happy-doctors-day/article-17692

Tags: