మృతుడి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఆర్థిక సహాయం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామంలో, ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అదే గ్రామానికి చెందిన కన్నెబోయిన కృష్ణయ్య కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, నీర్నెముల గ్రామ బిఆర్ఎస్ పార్టీ తరపున రూ.15,500 లను ఆర్థిక సాయంగా అందజేశారు. ఇది చిన్న సహాయం అయినా, ఆ కుటుంబానికి ఈ కష్ట సమయంలో కొంత ధైర్యం ఇవ్వాలని చేసిన ప్రయత్నం అని, ఊరివాళ్లం అందరం కలిసి ఉన్నామనే భావన వారికి చేరాలని కోరుకుంటూ, కన్నెబోయిన కిష్టయ్యకు శాంతి చేకూరాలని గ్రామ బిఆర్ఎస్ నాయకులు కోరారు.