ఉపాధిహామీ యధావిధిగా కొనసాగించాలి

ఉపాధిహామీ యధావిధిగా కొనసాగించాలి

  • కార్మిక సంఘాల డిమాండ్

విశ్వంభర, ఇనుగుర్తి: ఉపాధి హామీ చట్టం 2005 కొనసాగిస్తూ పాత పద్ధతిలోనే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలిపి ఎంపీడీవో పార్థసారధికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోడిశాల వెంకన్న మాట్లాడుతూ, ఉపాధి హామీలో పాత విధానంతో పని కల్పించాలని,మేట్ల వ్యవస్థను పునరుద్ధరించాలని,ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని,కనీస వేతనం రూ.600 చెల్లించాలని,ఫోటోలు,సమయ శరతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలోనాయకులు కావటి నరసయ్య, గంజి సంజీవరెడ్డి,తోట యాకమ్మ,తోట జ్యోతి,ఎర్రం వీరయ్య,ఎర్రం యాదగిరి, మల్లెపాక యా కయ్య, చిలుక మనీషా,కొడకండ్ల అనూష,మోట సావిత్ర, ప్రవీణ,భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/employment-guarantee-should-continue-as-usual/article-17632

Tags: