ట్రాఫిక్ లో చిక్కుకున్న వృద్దుడికి సహాయపడిన హోంగార్డ్

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ వద్ద రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలు ఆగిపోయాయి వృద్దుడు బస్టాండ్ లోకి వెళ్ళడానికి రోడ్డు దాటడానికి ప్రయత్నం చేస్తూ బయలుదేరాడు, గ్రీన్ సిగ్నల్ పడగానే వాహనాలు ఒక్కసారిగా వెళ్లసాగాయి. వాహనాల రద్దీ లో ఆ వృద్దుడు చికున్నాడు, దీనిని అక్కడే విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్ నరేష్  గమనించి వృద్ధున్ని సమయస్ఫూర్తితో వాహనాల మధ్యనుండి బయటకు తీసుకువచ్చి, బస్టాండ్ లోకి చేర్చాడు. ఇది గమనించిన  స్థానికులు హోంగార్డ్ ను అభినందించారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-home-guard-who-helped-an-old-man-stuck-in/article-17656

Tags: