డిఈఓ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు

డిఈఓ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు

విశ్వంభర, బషీర్ బాగ్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ డి.ఇ.ఓ  రోహిణి జాతీయ పతాకాన్ని ఎగురవేసి, ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్  శ్రీనివాస్ రెడ్డి, టి.ఎన్.జి.ఓ.ఎస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్, టి.ఎన్.జి.ఓ.ఎస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, టి.జి. సెంట్రల్ ఫోరం ప్రెసిడెంట్  కె.ఆర్.రాజ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫెర్రస్ అహ్మద్, ముజ్జయిద్, ప్రియాదేవ్ ఠాకూర్, ఫోరం జాయింట్ సెక్రటరీ  రమేష్, పబ్లిక్ సెక్రటరీ అరుణా జ్యోతి, ధర్మేందర్, జి.రాజ్‌కుమార్,  రాజేందర్ శ్రీకాంత్, అర్చన,  రామకృష్ణ రెడ్డి,  ఉమాదేవి, అన్వర్‌ లు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బషీర్ అహ్మద్, సరస్వతి, ఖాజాషోయిల్ అహ్మద్, గిరిజ, అజ్మత్, శ్రీకాంత్, లావణ్య, మధుకర్, రమాకాంత్, వల్లీస్వరూపి మీర్జా, కిరణ్, అనిల్, కృష్ణ, గౌసియా, లక్ష్మీపతి, అనూప్‌సాగర్, రెహ్మాన్, సతీష్, రాజేందర్, పరమేష్,  ఖుషాల్, రవికాంత్, పూర్ణిమ, దామోదర్, ఐజాజ్, రవి, మధు, రవి, శేషికల, సునీతలత, రోషన్, పాల్గొన్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inauguration-ceremony-at-deo-office/article-16163

Tags: